అంకెలు

6:42 PM Posted In , Edit This 0 Comments »ఒక్కటి ఓ చెలియా
రెండు రోకళ్ళు
మూడు ముచ్చిలకా
నాలుగు నందన్నా
ఐయిదుం బేడల్లు
ఆరుం జివ్వాజి
ఏడు ఎలమంద
ఎనిమిది మనమంద
తిమ్మిది తోకుచ్చు.

0 comments: