4:05 PM
Posted In
పాటలు.
,
బాలల గీతాలు
Edit This

ఏనుగమ్మా ఏనుగూ
ఏ ఊరొచ్చింది ఏనుగూ
మా ఊరొచ్చింది ఏనుగూ
మీ ఊరొచ్చి ఏనుగూ
ఎం చేసింది ఏనుగూ
మా ఊరొచ్చి ఏనుగూ
మంచి నీళ్లు తాగింది ఏనుగూ,
హాయ్!! హాయ్!!
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు.