బుర్రు పిట్ట బుర్రు పిట్ట

10:37 AM Edit This 0 Comments »బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది


పడమటింటి కాపురం చెయ్యనన్నది


అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది


మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది


మగనిచేత మొట్టి కాయ తింటనన్నది.

0 comments: