తారంగం తారంగం

2:00 PM Edit This 2 Comments »తారంగం తారంగం - తాండవకృష్ణా తారంగం !

అల్లరికృష్ణా తారంగం - పిల్లల కృష్ణా తారంగం !!


ముద్దుల కృష్ణా తారంగం - మురిపాలకృష్ణా తారంగం !

మధవ కృష్ణా తారంగం - యశోదకృష్ణా తారంగం !!


వేణునాధా తారంగం - వెంకటరమణా తారంగం !

రాధాకృష్ణా తారంగం - రమణీకృష్ణా తారంగం !!


గోపాలకృష్ణా తారంగం - గోకులనాధా తారంగం !

వెన్నలదొంగా తారంగం - చిన్నికృష్ణా తారంగం !!


చిన్మయరూపా తారంగం - చిద్విలాసా తారంగం !

విశ్వమంతయు తారంగం - నీవేనయ్యా తారంగం !!.

2 comments:

Usha said...

http://usha-poetry.blogspot.com/

చిరు ప్రయత్నం ఒకసారి చూడు నేస్తమా

Usha said...

తారంగం తారంగం గారు నమస్కారం
ఏంటి బ్లాగు ని పట్టించుకోవట్లేడా ?
లేక కాలము సరిపోవట్లేదా ?